13-03-2015, 03:51 PM
ఆడది బరి తెగిస్తే
ఆ వూరిలో కెల్లా అందమయినదిగా ఆమెకి పేరు. ఆమె పేరు సుజాత. ఆ వూరిలో మోతుబరి నరసయ్య పెళ్ళాం. అందమయిన పెళ్ళాం కావాలని చాలా పెండ్లి సంబంధాలు కాదనుకుని ఈమెనే ఏరి కోరి చేసుకున్నాడు నరసయ్య.. సుజాత తెల్లగా అప్పుడే పాలతో స్నానం చేసినట్టుగా వుండేది. చిన్న ముక్కు, చిన్న కళ్ళు, చిన్న చిన్న ఎర్రని పెదవులూ అయినా కూడా మెడ కింద ఆస్తులు మాత్రం ఎక్కువే. సల్ల సైజు 40, గుద్దల సైజు 40 వుండి పెద్ద లైలాండ్ బండి మాదిరి వుండేది. ఆమె సల్ల సైజు ని మోసి మోసి చిక్కి పోయినట్టు వుండే నడుము అంటే నరసయ్యకి చాలా ఇష్టం. అసలా నడుము వల్లే ఆమెకి అంతా అందం వచ్చిందని అతని అభిప్రాయం. నరసయ్య కి చాలా పొలం పుట్రా ఉంది. పొద్దు తెల్ల వారక ముందే ఇంటి నుంచి వెళ్ళిన వాడు కాస్తా రాత్రికి గానీ తిరిగి రాడు. ఇంటిలో కావలసినంత మంది నౌకర్లు చాకర్లు వున్నారు. సుజాతకి పెద్ద చెప్పుకో దగ్గ పనేమీ వుండదు. ఇంటిలో వున్న నరసయ్య తల్లి అంటే తన అట్ట గారితో ఉబుసు పోక కాలక్షేపం మాటలు చెప్పు కోవడం తప్ప. అదీ కాక నౌకర్లని ఆ పని చెయ్యి ఈ పని చెయ్యమని పురమాయిస్తూ వుంటుంది. ఇంతకూ ముందు నరసయ్య తల్లి చెబితే కాదను కుండా చేసే ఆ నౌకర్లు ఆమె కోడలు సుజాత చెపితే మాత్రం కొంచెం విసుక్కుంటూ చేసే వాళ్ళు. ఎందుకంటే ఈమెకి కంచెం నోటి దురుసు ఎక్కువే. ఇంతకు ముందు తల్లి తండ్రుల దగ్గర అన్నీ పనులూ చేసుకుంటూ పెరిగిన పిల్ల ఉన్నట్టుండి ఇంత మంది పని వాళ్ళు దొరికే టప్పటికి వాళ్ళ మీద ఆజమాయిషీ చెలాయించేది.
ఇంతకు ముందు వాళ్ళ అత్త గారు పని వాళ్లకి ఇంటిలో మిగిలిన వి ఏవయినా ఇచ్చేది కానీ సుజాత వచ్చిన తరువాత వారికి ఏమీ దొరికేది కాదు. ఏదయినా ఇద్దామన్నా ఇవ్వ నిచ్చేది కాదు. అలా ఆమెంటే ఇంటిలో పని వాళ్లకి పడకుండా తయారయింది.
సుజాతకి వీటన్నిటి తో పాటూ తాను చాలా పెద్ద అంద గత్తెనన్న అహంభావం కూడా జాస్తే… అందుకని ఇంకాస్త మొండిగా ప్రవర్తించేది. అత్తా, మొగుడూ ఏది చెప్పాలని ప్రయత్నించినా వాళ్ళ మాటలు వినేది కాదు. ఇంతింత నోరు వేసుకుని వాళ్ళ మీద విరుచుకు పడేది. సమయం, సందర్భం లేకుండా వాళ్ళ మీద గొడవకి రెడీ గా వుండేది. ఆ గొడవ చాలా సార్లు పని వాళ్ళ చెవిన కూడా పడేది. అది తెలిసి ఎవరు రచ్చ చేసినా పొయ్యేది తమ పరువే అనుకుని ఆమెతో గొడవ ఎందుకులే అని ఆ తల్లీ కొడుకులు వూరకుండే వాళ్ళు. అలా అందం తో పాటూ ఆమెకి నోటి దురుసు కూడా ఎక్కువనే పేరు కూడా పడి పోయింది. అదీ కాక నరసయ్య శోభనం రోజు చేసిన పని కూడా ఆమెకి అతనంటే చిన్న చూపు.
శోభనం రోజు ఏమి జరిగిందంటే….మామూలుగా చుట్ట తాగే అలవాటు ఉన్న నరసయ్య ఆరోజు మొదటి రాత్రి అయ్యే టప్పటికి కొంచెం టెన్షన్ పడి చుట్ట తాగి మొహం కడుగు కో కుండా వచ్చి సుజాతని ఒక పట్టు పట్టాడు. ఆ దెబ్బకి ఆమెకి వాంతులయ్యాయి. మొదటి రాత్రి కే వాంతు లయ్యాయి ఏమిట్రా భగవంతుడా అనుకుని ఆమెని అర్జంట్ గా ఆ ఊరిలోని డాక్టర్ కి చూపించాడు ఆమెకి అసలు అతని అనుమానం గురించి చెప్పకుండా… కాని ఆ డాక్టర్ ఆమెకి అన్నీ విషయాలూ చెప్పి అసలు విషయం రాబట్టింది. చుట్ట కంపుకే వాంతు లయ్యాయని డాక్టర్ నిర్ధారించి నాక గానీ నరసయ్యకి మనసు కుదుట పడ లేదు. ఇంక ఆ రోజు నుంచీ అతను ఇంటికి వచ్చిన వెంటనే పళ్ళు శుభ్రంగా తోముకునే వాడు గానీ మొదటి రోజే తనను అనుమానించిన మొగుడిని సుజాత చీదరించుకునేది. ఆమెకి అప్పటి నుంచీ అతని మీద కోపం గా వుండేది. అతనిని అంత ఈజీ గా తనను ముట్ట నిచ్చేది కాదు. అతనికి మూడ్ వచ్చి నప్పుదయితే అసలు అతని దగ్గరే పనుకునేది కాదు. కానీ ఆమెకి మూడ్ వచ్చి నప్పుడు మాత్రం ఆమె అతని మీదెక్కి చీరేసేది. పోనియ్ లే! ఇలా గయినా సుఖం దొరుకు తుంది కదా అని నరసయ్య త్రుప్తి పడే వాడు.
ఇలా వారి సంసారం సాగే రోజుల్లో… ఒక రోజు నరసయ్య పక్క వూరికి వెళ్ళాడు పొలానికి కావలసిన మందులు తెచ్చుకుందామని. అక్కడ షాప్ లో మందులు కొంటూ వుంటే…
‘హాయ్!! ఎలా వున్నారు?’….. అంటూ వినిపించిన పిలుపుకి వెను తిరిగి చొస్తే అక్కడ ఒక 26-28 ఏళ్ల కుర్రవాడు నవ్వుతూ నిలబడి వున్నాడు…బలంగా హాండ్ సం గా వున్న అతన్ని గుర్తు పట్టక…
‘మీరు…’ అంటూ నీళ్ళు నములుతూ నిల బడ్డ నరసయ్యని భుజం తట్టి….
‘నా పేరు….కిషోర్…. నేను మీ భార్య సుజాత వూరి వాడిని…. వాళ్ళ ఇంటికి ఆనుకుని వుండే నాలుగో ఇల్లే మా ఇల్లు… నేను మీ పెళ్ళికి వచ్చాను లెండి….’ అని అంటూ మళ్ళీ అతనే…
‘అవును లెండి అంత మందిలో నన్ను గుర్తు పట్టాలంటే మీకు ఎక్కడ వీలవుతుంది’ అన్నాడు.
‘ఆహా… పెళ్ళికి కూడా వచ్చారా… నేను గుర్తు పట్ట లేదు…క్షమించండి… ఇంకేంటి సంగతులు మీరు ఈ వూరిలో ఏమి చేస్తున్నారు…’
‘అబ్బే ఏమీ లేదు లెండి…ఇక్కడ నాకు కొంచెం పని వుంటే చూసుకుని వెళదా మని వచ్చాను… అంతే…ఇంతకీ సుజాత గారు ఎలా వున్నారు అండీ…’
‘బాగుంది… మీరు ఎప్పుడయినా మా వూరికి రండి…
‘ఫర్లేదు ఇంకేంటి అండీ కబుర్లు…. ఇంతకీ మీరు చుట్టాలు తాగుతున్నారా.. మానేసారా…?’ అంటూ నవ్వాడు.
అప్పటి దాక మామూలుగా వున్న నరసయ్య కిషోర్ ఆ ప్రశ్న వేసే సరికి ఒక్క క్షణం మ్లానమాయి పొయ్యాడు. అతను ఎంత మొరటు పనులు చేసినా చిన్న ఎగతాళి కూడా భరించ లేడు.
‘అదేంటి అలా అడిగేసావు… నీకు ఎవరు చెప్పారు…?’
‘హ హ హ… నాకు అంతా తెలుసు లెండి..’ అంటూ వెకిలిగా నవ్వుతూ వెళ్లి పొయ్యాడు కిషోర్…
ఇంక నరసయ్యకి మనసు మనసులో లేడు… ఇది అంతా సుజాతే వీడితో గానీ, వీళ్ళ ఇంటిలో గానీ చెప్పి వుండాలి… వాళ్ళ ఇంటి వాళ్ళ నుండి ఇరుగమ్మలకి పోరుగమ్మలకి చేరి..చివరికి వీడికి చేరి వుంటుంది. ఖర్మ కాలి వీడికి ఇక్కడ చిక్కి నా పరువు తీసేసి వెళ్లి పొయ్యాడు.. అని ఆలోచించు కుంటూ ఆ రోజు రాత్రి సుజాతని ఈ విషయం లో కదిగేయ్యాలనుకుని నిశ్చయించుకుని వూరికి బయలు దేరాడు…
(ఇంకా ఉంది)